బస్సు కింద పడి యువకుడు నుజ్జునుజ్జు (వీడియో)

53చూసినవారు
కేరళలోని త్రిసూర్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. మహ్మద్ జాఫర్ అనే యువకుడు స్కూటర్‌పై గురువాయూర్ రహదారిలో వేగంగా ప్రయాణించాడు. రోడ్డు మలుపు వద్ద ఎదురుగా వచ్చే ప్రైవేట్ బస్సును జాఫర్ గమనించలేదు. దీంతో అతడి స్కూటర్‌ అదుపుతప్పి కింద పడింది. జాఫర్‌పై నుంచి బస్సు దూసుకెళ్లింది. బస్సు కింద జాఫర్ నుజ్జునుజ్జు అయ్యాడు. సంఘటనా స్థలంలోనే జాఫర్ మృతి చెందాడు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్