ఏపీలో రెండ్రోజులు సంతాప దినాలు

50చూసినవారు
ఏపీలో రెండ్రోజులు సంతాప దినాలు
రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆది, సోమవారాలను సంతాప దినాలుగా పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్