రికార్డులు తిరగరాస్తున్న ‘ప్రభాస్‌’

2959చూసినవారు
రికార్డులు తిరగరాస్తున్న ‘ప్రభాస్‌’
గ్లోబల్ స్టార్ ప్రభాస్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. మూడు సినిమాల్లో రూ.500 కోట్ల చొప్పున రాబట్టిన ఏకైక దక్షిణాది నటుడిగా ప్రభాస్‌ నిలిచాడు. గతంలో ఆయన నటించిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ తర్వాత ‘సలార్‌’ ఆ స్థాయి కలెక్షన్లను సొంతం చేసుకుంది. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ 6 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్