నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

76చూసినవారు
నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. వసంత ఋతువు ఆరంభంలో చైత్ర శుక్లాది, ఉగాది, గుడి పడ్వా, చేతి చాంద్, నవ్రేహ్ వంటి పండుగలు మన సంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కొత్త పంటల ఆనందాన్ని జరుపుకుంటామని, దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కొత్త శక్తితో పనిచేద్దామని సూచించారు.

సంబంధిత పోస్ట్