దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. జెడ్డా నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఓ వ్యక్తి ఖజ్జూర పండ్లలో 172 గ్రాముల బంగారం పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడు కస్టమ్స్ అధికారులకు పడ్డుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.