వయనాడ్‌కు ప్రియాంక గాంధీ (వీడియో)

85చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కాసేపటి క్రితం వయనాడ్ చేరుకున్నారు. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మనంతవాడి పంచరకొల్లిలో ఇటీవల పులి దాడిలో రాధ అనే మహిళ మృతి చెందింది. ఈ క్రమంలో రాధ కుటుంభసభ్యులను ప్రియాంక గాంధీ పరామర్శించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్