SLBC టన్నెల్‌ సహాయక చర్యల్లో పురోగతి (వీడియో)

51చూసినవారు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోని బురదను బయటకు తరలించే కన్వేయర్‌ బెల్ట్‌కు సాంకేతిక సిబ్బంది మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. సొరంగం పనుల్లో కీలకమైన కన్వేయర్‌ బెల్ట్‌ పనిచేసింది. ప్రమాదం జరిగి 10 రోజులు అవుతున్నా.. గల్లంతైన 8 మంది జాడ తెలియడం లేదు. ఉపగ్రహ సెన్సర్‌తో ఐదు చోట్ల బురదలో మెత్తటి అవశేషాల జాడను గుర్తించినా.. అక్కడ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్