ప్రధాని మోదీకి రాహుల్ సవాల్ (వీడియో)

67చూసినవారు
ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తామని హామీ ఇవ్వాలని మోదీకి సవాల్ విసిరారు. మోదీ రిజర్వేషన్ల వ్యతిరేకి అని.. రిజర్వేషన్లను తొలగించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్