తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ

75చూసినవారు
తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 5న రాష్ట్ర పర్యటనకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. హైదరాబాద్, భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్