నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్‌లో నటుడు రాజేంద్రప్రసాద్ స్టేజ్ పైనే అందరి ముందే డేవిడ్ వార్నర్‌ని తిట్టేశారు. ‘రేయ్ వార్నర్.. క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు’ అని అన్నారు. అయితే, రాజేంద్రప్రసాద్ సరదాగానే ఇలా మాట్లాడారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.