గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఎస్.శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ఇండియన్ 2' మూవీలో
రామ్‌చరణ్ నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా క్లైమ్యాక్స్‌లో చరణ్ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.