చేవెళ్ల: సమయపాలన పాటించని వైద్య సిబ్బంది

62చూసినవారు
చేవెళ్ల: సమయపాలన పాటించని వైద్య సిబ్బంది
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలం టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఉదయం 11: 00 దాటిన డాక్టర్లు ఆరోగ్య సిబ్బంది ఎవరు రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయం డాక్టరు సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉండాల్సి ఉండగా 11: 00 దాటిన ఇప్పటివరకు ఎవరూ రాకపోవడంతో రోగులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్