పెద్ద అంబర్పేట్: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

75చూసినవారు
పెద్ద అంబర్పేట్: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ 4వ వార్డులోని వివిధ కాలనీలలో రూ. 35 లక్షలతో చేపట్టే నూతన డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు, ఆర్చి పనులను గురువారం స్థానిక కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావతి విజేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పండుగుల జయశ్రీరాజుతో కలిసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్