ఇబ్రహీంపట్నం: ఉద్యమకారుల రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడిగా బలదేవరెడ్డి

68చూసినవారు
ఇబ్రహీంపట్నం: ఉద్యమకారుల రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడిగా బలదేవరెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కోహెడ గ్రామానికి చెందిన కందాళ బలదేవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న ఉద్యమకారులను ఏకం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోరం తరఫున పనిచేస్తానని బలదేవ అన్నారు.

సంబంధిత పోస్ట్