క్రీడోత్సవాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

83చూసినవారు
క్రీడోత్సవాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో గురుకుల విద్యాపీట్ లో ఏర్పాటు చేసిన క్రీడోత్సవాలను, జోనల్ సెక్రెటరీ సుశీల, గురుకుల విద్యాపీట్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, పీడీ సమక్షంలో టాస్ వేసి జోనల్ క్రీడలను మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహిస్తున్న స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ని ప్రత్యేకంగా అభినందించి వారిని సన్మానించారు.

సంబంధిత పోస్ట్