రంగారెడ్డి: తాండ్ర వీరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

75చూసినవారు
రంగారెడ్డి: తాండ్ర వీరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ
ప్రశ్నించే గొంతుక పోరాట యోధుడు, సీనియర్ న్యాయవాది తాండ్ర వీరేందర్ రెడ్డి ఇది నెల 9వ తేదీన అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాండ్ర వీరేందర్ రెడ్డి మృతికి శనివారం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముక్కుసూటి తత్వము, ఖచ్చితమైన మనస్తత్వము, రాజకీయాలలో దురంధరుడు, పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించిన న్యాయవాది అంటూ కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్