రూ.10 కాయిన్ మార్కెట్‌లో చలామణిపై అవగాహన

85చూసినవారు
10 రూపాయల కాయిన్స్ ను ఆర్బీఐ నిబంధనల ప్రకారం అందరూ స్వీకరించాలని బ్యాంకు ఆఫ్ బరోడా డిప్యూటీ జోనల్ హెడ్ సూర్యప్రసాద్ సూచించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ లో రూ.10 కాయిన్ మార్కెట్‌లో చలామణిపై అవగాహన కల్పించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.10 కాయిన్ ను స్వీకరించాలని మార్కెట్ లో అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్