ఎల్బీ నగర్: జావలిన్ త్రో లో స్వర్ణ పథకం సాధించిన అఖిల

57చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఆదివారం నిర్వహించిన ఉమెన్స్ జావలింట్రోలో శివాని డిగ్రీ కాలేజ్ కు చెందిన కుర్ర అఖిల 36 మీటర్లు విసిరి స్వర్ణ పథకం దక్కించుకుంది. అఖిల ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ జావలిన్ ప్రాక్టీస్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ లో ఉచితంగా శిక్షణ పొందుతూ జాతీయ స్థాయి కొరకు కోచ్ వినోద్ దగ్గర శిక్షణ పొందుతుంది
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్