మహేశ్వరం: మహా పడిపూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా

77చూసినవారు
మహేశ్వరం: మహా పడిపూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో మీగడ మురళీ గురుస్వామి 18వ మెట్టు శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో శుక్రవారం మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వారికి సన్నిధి స్వాములు ఘన స్వాగతం పలికి శ్రీ అయ్యప్ప స్వామి వారి తీర్థప్రసాదాలతో పాటు షాలువ స్వామివారి మెమోంటో బహూకరించారు.

సంబంధిత పోస్ట్