విచ్చలవిడిగా వసూలు చేస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణాధికారులు

59చూసినవారు
విచ్చలవిడిగా వసూలు చేస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణాధికారులు
తుక్కుగూడ పురపాలక సంఘం ఆఫీసు వెనుక వైపు ఉన్న టాయిలెట్లో మూత్రం చేసినందుకు 10 రూపాయలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో కూడా ఎక్కడ లేని విధంగా నిర్వాహణ అధికారులు డబ్బు వసులు చేస్తున్నారు. సిటీలో 2 రూపాయలకి మాత్రమే ఉండగ, ఓ ఆర్ ఆర్ సమీపంలోని తుక్కుగూడలో మాత్రమే 10 రూపాయలు తీసుకుంటున్నారు. కావున నిర్వహణాధికారులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్