టీపిసిసి మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన దొంతుల రమేష్ ముదిరాజ్

75చూసినవారు
టీపిసిసి మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన దొంతుల రమేష్ ముదిరాజ్
నాంపల్లి గాంధీ భవన్ లో టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (ఎమ్మెల్సీ) ను తెలంగాణ ముదిరాజ్ సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో పాండురంగ ముదిరాజ్, రాఘవేంద్ర ముదిరాజ్, మేడ్చల్ జిల్లా ముదిరాజ్ సంగం నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్