మాజీ ప్రధాని, దివంగత నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి 6వ వర్థంతి సందర్భంగా అత్తాపూర్ డివిజన్ హైదర్ గూడ చౌరస్తాలో శుక్రవారం బీజేపి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. అపర చాణుక్యుడు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలంగా సుస్థిరపరచుకున్న నేత, ప్రతిపక్షాల విమర్శలకు అంతే స్థాయిలో సమాధానాలు వారి చేతే శభాష్ అనిపించుకునేవారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.