ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

84చూసినవారు
దీపావళి పండగ సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రైల్వే స్టేషన్లో ప్రత్యేక నిఘాతో ప్రయాణికులను క్షుణ్ణంగా రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉండడంతో పోలీసు నిఘా పెంచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్