రంగారెడ్డి: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచల వ్యాఖ్యలు

65చూసినవారు
రంగారెడ్డి: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచల వ్యాఖ్యలు
నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఏపీలో తనపై నమోదైన వివిధ కేసులు, తన గురించి పోలీసులు వచ్చారనే అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను అరెస్ట్ చేస్తే కనుక జైలుకు వెళతానని.. అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని తెలిపారు. తనపై నమోదైన కేసుల అంశంలో మీడియా అత్యుత్సాహం చూపిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్