మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచల వ్యాఖ్యలు

51చూసినవారు
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచల వ్యాఖ్యలు
పీసీసీ పీఠం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తే ఒకే. అయితే రెడ్లలో ఎవరికైనా ఆ అవకాశం ఇస్తే మాత్రం. ఆ పోటో పడే వారి జాబితాలో తాను సైతం ఉంటానని ఈ సందర్భంగా ఆయన కుండ బద్దలు కొట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. అయితే ఆ కుటుంబం అధికారం కోసం అడ్డదార్లు అయితే తొక్కలేదని ఆయన గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్