మంత్రి జూల‌ప‌ల్లి కృష్ణారావు శుభాకాంక్షలు

69చూసినవారు
మంత్రి జూల‌ప‌ల్లి కృష్ణారావు శుభాకాంక్షలు
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూల‌ప‌ల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్య‌వ‌సాయ సంవత్స‌రంగా ప‌రిగ‌ణించే ఈ ఉగాది న‌వ వ‌సంతంలో. రైతులకు మేలు కలగాలని, ప్ర‌జ‌లంద‌రి కొత్త ఆశయాలు నెర‌వేరి సుఖ‌సంతోషాల‌తో, ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని అకాంక్షించారు.

సంబంధిత పోస్ట్