మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్

82చూసినవారు
మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్
మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కూల్చివేతలు. మార్కింగ్ సర్వే. అటు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మంగళవారం అధికారులు హైఅలెర్ట్ జారీ చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా అక్కడి ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ సర్వే కూడా జరిగిపోయింది. కూల్చివేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్‌ కూడా వేశారు.

సంబంధిత పోస్ట్