మహానగరిలో.. మహాకేక్‌.. గిన్నిస్‌ రికార్డ్‌

54చూసినవారు
ఎన్నో ప్రపంచ రికార్డ్స్‌ను స్వంతం చేసుకున్న హైదరాబాద్‌ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలోనే ఇప్పటిదాకా అతి భారీ కేక్‌ను రూపొందించిన హార్లీస్‌ ఇండియా ఫైన్ బేకింగ్‌ హైదరాబాద్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని జేర్చింది. అత్యంత భారీ కేక్‌ను కొండాపూర్‌లోని మాయా కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం తయారు చేసి ప్రదర్శించారు. గిన్నిస్‌ ఇండియా తరపున ఈ అరుదైన కేక్ కు అధికారిక గుర్తింపు అందించారు.

సంబంధిత పోస్ట్