గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై మంత్రి ఫైర్

53చూసినవారు
గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై మంత్రి ఫైర్
2017లో మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందెవరు? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. అక్రమ కట్టడాల లెక్క తీసి తొలగించాలని ప్రణాళికలో పొందుపరిచారు. బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసి హద్దులు గుర్తించాలని అప్పట్లో కేటీఆర్‌ ఎన్నో సమావేశాలు నిర్వహించారు. మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆ పార్టీ నేతలు మర్చిపోయినట్లున్నారు అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్