శేరిలింగంపల్లి: రాష్ట్రంలో 98 శాతం కులగణన పూర్తి

55చూసినవారు
శేరిలింగంపల్లి: రాష్ట్రంలో 98 శాతం కులగణన పూర్తి
రాష్ట్రంలో 98 శాతం కులగణన పూర్తయిందని శనివారం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన మొత్తం పూర్తయ్యాక స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. మేం అధికారంలోకి వచ్చాకే విద్యార్థులకు డైట్‌ చార్జీలు పెంచామన్నారు.

సంబంధిత పోస్ట్