హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

51చూసినవారు
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అలాగే పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, టోలిచౌకి, మెహదీపట్నం, షేక్ పేట్, అత్తాపూర్, లంగర్ హౌస్, మణికొండలో వర్షం దంచి కొడుతోంది. దీంతో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్