అయ్యప్ప స్వాములకు అన్నదాన వితరణ

65చూసినవారు
షాద్ నగర్ పట్టణంలోని శ్రీ శివ మారుతి అయ్యప్ప గీతా మందిరంలో అయ్యప్ప స్వాములకు సోమవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల అనంతరం దాత భీమిడి అశోక్ కుమార్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నదాత కుటుంబసభ్యులు , అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు అయ్యప్ప మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్