మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

64చూసినవారు
మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పాలమూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి హాజరైనట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్