కడ్తాల్: క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం

84చూసినవారు
రాష్టంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో కడ్తాల్ ప్రీమియర్ లీగ్ 3, క్రికెట్ టోర్నమెంట్ ను డిసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్