అఖండ జ్యోతిని వెలిగించిన షాద్ నగర్ ఎమ్మెల్యే

72చూసినవారు
సమాజంలో సమస్త ప్రజానీకం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించి ఆ భగవంతుడు కృపతో చల్లగా ఉండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చివరలోని చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా కార్తీక దీపాలతో పాటు అఖండ జ్యోతి వెలిగించారు.

సంబంధిత పోస్ట్