ఫరూఖ్ నగర్ మండలంలోని మొళ్ల బాయి తండాలో ఆదివారం ఆంజనేయస్వామి ఆలయ ధ్వజ స్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు మాజీ సర్పంచ్ సుగుణ రవి నాయక్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ సన్మానించారు.