షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామం శ్రీ వేణుగోపాల స్వామి కళ్యానోత్సవంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. స్వామి వారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వేణుగోపాల స్వామీ ఆశీస్సులు షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అన్నారు.