షాద్ నగర్: దేవాలయంలో అభివృద్ధి పనులకు సహకారం

70చూసినవారు
షాద్ నగర్: దేవాలయంలో అభివృద్ధి పనులకు సహకారం
షాద్ నగర్ పట్టణంలోని హాజిపల్లి రోడ్డు విజయనగర్ కాలనీలోని శ్రీ వీరాంజనేయ సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయంలో అభివృద్ధి పనులకు సోమవారం దాత గౌని మహిపాల్ రెడ్డి తన తండ్రి గౌని శేఖర్ రెడ్డి (రైస్ మిల్ శేఖర్ రెడ్డి) జ్ఞాపకార్థం ఆర్థిక సహకారం అందించారు.
దేవాలయ ప్రాంగణంలో అంతరాలయాలలో చేపట్టిన అభివృద్ధి పనుల కు రూ. 1, 50, 000 ( ఒక లక్ష యాభై వేల రూపాయలు )ఇచ్చారు.

సంబంధిత పోస్ట్