రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నాశనం చేశారు: కేటీఆర్

54చూసినవారు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ ను సమూలంగా నాశనం చేశారని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మోసగాళ్లంతా BRS నుంచి వెళ్లిపోయారని.. ఇప్పుడు పార్టీలో అసలైన కార్యకర్తలు, నేతలే ఉన్నారని చెప్పారు. రైతు భరోసా, వృద్ధులకు, వితంతువులకు ఇస్తామన్న రూ.4వేల పెన్షన్లు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కార్యకర్తలతో శనివారం కేటీఆర్ సమావేశమై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్