రూ.6 వేల కోట్లు పెరిగిన RRR వ్యయం

55చూసినవారు
రూ.6 వేల కోట్లు పెరిగిన RRR వ్యయం
కాంగ్రెస్ ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్ వ్యయం రూ. 6 వేల కోట్లు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో 158.65 కిలోమీటర్లతో 2021లో ఎలైన్‌మెంట్ ఖరారు కాగా RRR ఉత్తర భాగానికి రూ. 9164 కోట్లు అవుతుందని అంచనా ఉండేది. ఇప్పుడు ఆ అంచనా వ్యయం రూ. 15 వేల కోట్లకు పెంచింది. ఎన్నికల కోడ్ ముగిశాక భూసేకరణ ప్రారంభం అవుతుంది.

సంబంధిత పోస్ట్