కరెన్సీ నోట్లపై జాతిపిత బొమ్మ తొలగింపు

66చూసినవారు
కరెన్సీ నోట్లపై జాతిపిత బొమ్మ తొలగింపు
బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లోని కరెన్సీ నోట్లపై ఉన్న ఆ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ బొమ్మలను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నోట్లపై మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సంప్రదాయాలు, జులై తిరుగుబాటు సమయంలో గీసిన 'గ్రాఫిటీ'ని చేర్చాలని వెల్లడించింది. అయితే మరో ఆరు నెలల్లో ఈ కొత్త నోట్లు మార్కెట్‌లోకి రానున్నట్లు బంగ్లాదేశ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హస్నీరా షేక్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్