'ఐదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి.. అందులో నో డౌట్'

62చూసినవారు
'ఐదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి.. అందులో నో డౌట్'
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతారని.. అందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు పూర్తి అయ్యాక మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మా వ్యూహాలు మాకు ఉన్నాయని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ గేమ్స్ తమ ముందు పని చేయవని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్