ముంబయి ఇండియన్స్‌కు మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ 8 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (15*) రికెల్టన్ (0*) ఉండగా ముంబయి 2 ఓవర్లకు 24/1 స్కోరు చేసింది.