ఒంగోలులో సేమ్ టు సేమ్ 'ఆర్ఆర్ఆర్' కారు

885చూసినవారు
ఒంగోలులో సేమ్ టు సేమ్ 'ఆర్ఆర్ఆర్' కారు
ఒంగోలుకు చెందిన అశోక్ కు కొత్త కొత్త డిజైన్ల వాహనాలను వాడడం అంటే విపరీతమైన క్రేజ్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒంగోలు నగరంలో ఆర్ఆర్ఆర్ మూవీలో కనిపించిన వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిని సింగపూర్ నుండి ప్రత్యేకంగా డిజైన్ చేయించి విమానంలో తెప్పించడం జరిగిందని తెలిపారు అశోక్. అంతేకాకుండా ఒంగోలు నగర ప్రజల కోరిక మేరకు పలు వివాహాది శుభకార్యాలకు సైతం తన వాహనాన్ని పంపించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్