జోగి పేటలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

70చూసినవారు
జోగి పేటలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
జహీరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ కు మద్దతుగా జోగిపేట పట్టణంలో ఆ పార్టీ నాయకులు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గత పది సంవత్సరాల పరిపాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. మాజీ ఎంపీపీ అధ్యక్షులు హెచ్ రామా గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగభూషణం, పార్టీ నాయకులు వెంకటేశం, వీరభద్రరావు, సంతోష్, శంకర్, రమణ, విజయ్ గణేష్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్