ముస్లిం సోదరులకు కలెక్టర్ రంజాన్ శుభాకాంక్షలు

570చూసినవారు
ముస్లిం సోదరులకు కలెక్టర్ రంజాన్ శుభాకాంక్షలు
సంగారెడ్డి జిల్లా ముస్లిం సోదరులకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి రంజాన్ శుభాకాంక్షలు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కుల మతాలకు అతీతంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అల్లా యొక్క దీవెనలు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని చెప్పారు. ముస్లిం సోదరులు, సోదరీమణులు ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్