పటాన్ చెరు లో గల ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. బీఎస్సీ, బీకాం, ఎంబీఏ పూర్తయిన వారే కాకుండా డిగ్రీ పూర్తి అయిన వారు కూడా హాజరు కావచ్చును అనీ, ఆసక్తి గల అభ్యర్థులు రేపు ఉదయం 9: 30లకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరు కాగలరని పేర్కొన్నారు.