పాడేను మోసిన మాజీ ఎమ్మెల్యే

82చూసినవారు
పాడేను మోసిన మాజీ ఎమ్మెల్యే
శంకరంపేట్ (A) మండల తాజా మాజీ జెడ్పిటిసి కీర్తిశేషులు విజయ రామరాజు అంతిమయాత్రలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆయన పాడేను మోసి వారి అంత్యక్రియలో పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారితోపాటు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మాజీ జెడ్పిటిసి గారి అభిమానులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్