అకాల వర్షాలతో కూలిన ఇంటిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

79చూసినవారు
అకాల వర్షాలతో కూలిన ఇంటిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండలం సీతారాం తండా గ్రామపంచాయతీ పరిధిలోని జాధవ్ నారాయణ ఇల్లు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోవడంతో, విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అక్కడికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించి జాదవ్ నారాయణకి ఆర్థిక సహాయం చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాలతో నష్టపోయిన వారిని పరిశీలించి తక్షణమే వారికి ప్రభుత్వం నుండి సహాయం చేసే విధంగా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్