కంగ్టి మండల అధ్యక్షుడిగా గైని సాయిలు

70చూసినవారు
కంగ్టి మండల అధ్యక్షుడిగా గైని సాయిలు
కంగ్టి మండల మాల మహానాడు కమిటీని నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు విశ్వనాథ్, ఉపాధ్యక్షులు ఎం. సాయిలు, జెయింట్ సెక్రటరీ మారుతి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. మండల అధ్యక్షుడిగా గైని సాయిలు, ఉపాధ్యక్షులుగా ఎస్. సిద్రం, ప్రధాన కార్యదర్శిగా జుల్లే శంకర్, ట్రెజరీ గైని పండరి, కమిటీ సభ్యులుగా గైని భూమయ్య, శంకర్, లాలు, నగేష్, ఎన్నికయ్యారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్